భద్రాచలం నేటి ధాత్రి
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, గత 60 సంవత్సరాలుగా దుఖాణాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్న సముదాయాన్ని జె.సి.బి ల సహాయంతో తొలగించే ప్రక్రియ చేపట్టిన అధికారులు
భద్రాచలం పట్టణంలోని ఆర్టిస్ట్ సందులో ఉన్న ప్రభుత్వ స్థలంలో అధికారులు పోలీసు భవనాన్ని నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో ఈరోజు తొలగింపు చర్యలు చేపట్టినట్లు సమాచారo
ఇప్పటికే సుమారు 10 దుఖానాలను తొలగించడంతో గత కొన్ని యండ్లగా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఇధే తరహలో బాడా బాబులు అక్రమించి భవనాలు నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారని, వారిని కూడా తొలగించాలని భాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే అక్రమణలను తొలగించమని ముందుస్తుగానే సమాచారము అందించమంటున్న పంచాయతీ అధికారులు