
బలమైన శక్తిగా బిఆర్‌ఎస్
`దేశవ్యాప్తంగా మారుతున్న ప్రజల ఆలోచనా సరళి `భరించలేని పన్నుల భారం నుంచి బిఆర్‌ఎస్ తోనే విముక్తి ` రైతుకు పరిహారం పదివేలతో కేసిఆర్ నిర్ణయం అపూర్వం. `దేశ వ్యాప్తంగా కొనియాడుతున్న రైతాంగం. ` కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రైతులను ఆదుకుంటున్న వైనం. `రాజకీయ కక్ష సాధింపులపై ఎత్తిన పిడికిలి బిఆర్‌ఎస్. `ప్రభుత్వ రంగ సంస్థల దుర్వినియోగంపై గళం కవిత. `బిజేపిని ఎదుర్కొని నిలబడిన నాయకుడు కేసిఆర్. `కేంద్రాన్ని నిలదీయగల శక్తి కేసిఆర్ `మార్పు మొదలైంది……