
వాహనాల తనిఖీల్లో 1లక్ష 15 వేల నగదు సీజ్..
నర్సంపేట నేటిధాత్రి : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల విస్తృత తనిఖీల్లో ఒక లక్ష 13 వేల రూపాయల నగదు పట్టుబడింది ఈ సంఘటన నర్సంపేట పట్టణ సమీపంలోని మహబూబాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నర్సంపేట పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శీలం రవి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ…