
నూతన పల్సర్ ఎన్ 150 బైక్ లాంచ్ చేస్తున్న నవీన్ రావు
వినియోగదారులకు నచ్చేలా బజాజ్ ఎన్ 150బైక్. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు మరిపెడ నేటి దాత్రి. మోటార్ బైకు రంగంలో బజాజ్ కంపెనీ ప్రజలను, వినియోగదారులను ఆకర్షించే విధంగా తమ మోడళ్లను లాంచ్ చేస్తోందని,నూతనంగా లాంచ్ చేసిన పల్సర్ ఎన్150 యువతను అత్యధికంగా ఆకట్టుకునేలా ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. సోమవారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని నాని మోటార్స్ షోరూంలో బజాజ్ పల్సర్ నూతన…