
అన్‌స్టాపబుల్ 3లో చిరు, కేటీఆర్.. విజయదశమికి రచ్చ రచ్చే..
నందమూరి బాలయ్య ఫ్యాన్స్ చొంకాలు చింపుకునే న్యూస్. కేవలం నందమూరి ఫ్యాన్స్ యే కాదు.. చిరంజీవి, కేటీఆర్ లాంటి వారి ఫ్యాన్స్ కు కూడా పండగలాంటి వార్తే ఇది. ఏంటి అంటారా..? నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదికపై అదరహో అనిపిస్తున్నాడు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో… సీజన్ 1, సీజన్ 2 సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య సీజన్ 3కి రెడీ అవుతున్నారట. తొలి రెండు సీజన్స్ ని మించేలా గ్రాండ్ గా అన్…