
ఈ నెల18వ తేదీన కేసీఆర్ “ప్రజా ఆశీర్వాద సభ” ను విజయవంతం చేయండి.
జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు వల్లూరు వీరేష్ పిలుపు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఈ నెల18వ తేదీన జడ్చర్లలో ఎమ్మెల్యే డా,సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద భహిరంగ సభను విజయవంతం చేయాలని జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు వల్లూరు వీరేష్ తెలిపారు. గత మూడు రోజులుగా వివిధ గ్రామ యువకులను కలవడం జరిగిందని ఈరోజు గొల్లపల్లి,అల్వాన్ పల్లి,కుర్వగడ్డపల్లి,తంగెళ్ల పల్లి,గుట్టకాడి పల్లి, గ్రామాలలో యూత్ వింగ్ నాయకులతో ఏర్పాటుచేసిన…