
బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారికి అలంకరణ
వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని బాలాత్రిపురా దేవిగా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి అనంత ఉమావతి కోశాధికారి గుబ్బ మాధవి అదనపు ప్రధాన కార్యదర్శి కొండూరు మంజుల కొంపల శ్రీలక్ష్మి సెక్రెటరీ ఆకుతోట సుప్రియ ఆర్యవైశ్య మహిళలు అలంకరించారు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గోనూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ మాజీ అధ్యక్షులు…