డిపిఆర్ఓ కు వీడ్కోలు పలికిన పద్మశాలి సంఘం నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పౌర సంబంధాల అధికారి గా ఉత్తమ సేవాలoదించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ పై వెళ్తున్న వంగరి శ్రీధర్ ని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంగం మార్కండేయ మహర్షి మెమంటో, నేత వస్త్రం తో సన్మానించినారు ఈ కార్యక్రమం లో అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఉపఅధ్యక్షులు దుంప రాజు,ఆర్గనైసింగ్ సెక్రటరీ దాసి విశ్వనాధo, కార్యవర్గ సభ్యులు మోతుకూరి ప్రశాంత్, హెల్త్ డిపార్ట్మెంట్ డిడిఎం మధు తదితరులు పాల్గొన్నారు.