ఇంటర్,డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి
విసికే పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జి అంబాలా అనిల్ కుమార్ పరకాల నేటిధాత్రి విముక్తి చిరుతల పార్టీ ఆధ్వర్యంలో పరకాల పట్టణ కేద్రం ప్రభుత్వ జూనియర్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు మధ్యణ భోజణ పథకం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని వీసికె పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జి అంబాలా అనిల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి పేద విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణ…