ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు!
పాపం రేవంత్ ఒంటరి పోరాటం…ఒక్కడుగా ప్రయాణం! సీనియర్లు నెగలనివ్వరు! జూనియర్లు ఎటు నిలబడతారో అర్థం కాదు! ఏ ముహూర్తాన కాంగ్రెస్ లో చేరిండో గాని అంతా ఆగమాగమే! టిడిపిలో వున్నప్పుడే నయముండే! పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే! మాట చెల్లుతలేదాయే! టిఆర్‌ఎస్, బిజేపి మధ్య కాంగ్రెస్ నలిగిపోవట్టే! రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే? `ఎటు చూసినా లుకలుకలేనాయే! `మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే! `ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే! `కాలం కలిసొచ్చేలా…