కేసిఆర్‌తో గోక్కుంటే అట్లుంటది మరి!

`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి… `ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి… ` కేసిఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు… `కేసిఆర్‌ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు. `మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల. ` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది… ` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది… ` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది… `ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు… ` ఉద్యమాన్ని,…

Read More

మున్సిపల్ సాదారణ సమావేశం రద్దు

ఈ నెల 25న అవిశ్వాసం పై ఓటింగ్ నిర్వహించనున్న అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు ఎక్స్-ఆఫీసియో మెంబర్ గా ఓటు హక్కు అవకాశం సాధారణ సమావేశం నేపద్యంలో భారీగా బందోబస్తు జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సాదారణ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సమయాత్తం కాగా.. అవిస్వాసం తీర్మాణం నేపద్యంలో కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే నేపద్యంలో పోలీస్ ఉన్నతాధికారులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు…

Read More

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి

– క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తా.. -నృత్య ప్రదర్శన చేసిన చిన్నారిని అభినందించిన పల్లా -ముగిసిన అండర్ -14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు హాజరైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారు రాణించేలా ప్రోత్సహించా లని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని 13వార్డ్ ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో…

Read More

మంచి విత్తనాలతోనే మిర్చిలో అధిక దిగుబడి అదనపు రాబడి.

నూతన ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి…   మంగపేట నేటి ధాత్రి   మిర్చి సాగులో మంచి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి అదనపు రాబడి సాధ్యపడుతుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు గురువారం మండలంలోని రాజుపేటలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ఎరువులు మరియు విత్తనాల షాప్ ని షాపు ప్రొప్రైటర్ బత్తుల అశ్విని నందకుమార్ తో…

Read More

నిరుద్యోగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేమేందర్ రెడ్డి

గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి చేతిలో ఓడితే చేస్తున్నారు* *ఎమ్మెల్సీగా గెలిపించి ఒక్క అవకాశం బిజెపికి ఇవ్వండి* శాయంపేట, నేటిధాత్రి: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కల్పించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బిజెపి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయాన్ని భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల…

Read More

adhikarulanu suspend cheyali, అధికారులను సస్పెండ్‌ చేయాలి

అధికారులను సస్పెండ్‌ చేయాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును ఆడ్డుకుని, డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దళితరత్న అవార్డు గ్రహీత జన్ను రాజు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం తొలగించి చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను శిక్షించాలని, వెంటనే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం…

Read More

ఉత్తమ ఉద్యోగి అవార్డ్ అందుకున్న పోలీస్ కానిస్టేబుల్ ఈశ్వర్

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ ఖుషు మహాల్ వద్ద జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రదానం చేశారు. వరంగల్ జిల్లా పోలీస్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులను అందచేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, మట్ట్వాడ ఏసిపి దగ్గర గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కె. ఈశ్వర్ పిసి నంబర్ 3322, మట్ట్వాడ…

Read More

వర్ధన్నపేట ఎమ్మెల్యే ను కలసిన మాజీ సర్పంచులు

హసన్ పర్తి/ నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోనీ పలు గ్రామాలు బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు నీ మర్యాదా పూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది పనుల వివరాలను మాజీ సర్పంచులు ఎమ్మెల్యే కి వివరించి గ్రామల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

Read More

నేరెళ్ల గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘడ గడప ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో వాడవల తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయలని బి ఆర్ ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆడవాళ్ళ గడపగడపప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చావుతో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్.మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో…

Read More

జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలి

మంచిర్యాల నూతన కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్, నేటి ధాత్రి: ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. తాజాగా ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన కుమార్‌ దీపక్‌ ఆదివారం రోజున కలెక్టర్‌గా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదా యంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను జిల్లాలో…

Read More

గ్రామ సమస్యల మీద అధికారులకు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఓరుగంటి శైలజ మరియు మల్లక్కపేట గ్రామ సర్పంచ్ దుమాల శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు గ్రామస్థుల సమక్షంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామంలో లోని సమస్యలు నూతన డ్రైనేజి,రోడ్డు మరమ్మత్తులు లింక్ రోడ్లు గ్రామంలో ని అభివృద్ధి పనుల గూర్చి వివిధ సమస్యల గూర్చి వినతిపత్రాన్ని గ్రామ అధికారులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మామునూరి రాజు,మాజీ…

Read More

ఎంపీ వద్దిరాజు ఆర్టీసీ మాజీ ఛైర్మన్ బాజిరెడ్డికి పరామర్శ

Date 16/02/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను పరామర్శించారు.ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలిసిన వెంటనే ఎంపీ రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు, వెంటనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.

Read More

గృహలక్ష్మి పథకం దరఖాస్తు గడువు పెంచాలి

మహా ముత్తారం నేటి ధాత్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలో బీఎస్పీ పలిమెల మండల అధ్యక్షుడు కలుగూరి వెంకట్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో గారికి గృహలక్ష్మి పథ కంలో ఉన్న సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వెంకట్ మాట్లాడుతూ గృహలక్ష్మి పథకానికి కావలసిన పట్టా భూములు స్థానికంగా ఉన్న గిరిజనులకు మరియు ఎస్.సి బీసీలకు ఎవరికి కూడా లేనందున అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం రేషన్…

Read More

ఇందిరమ్మ కాలనీలో బి ఆర్ ఎస్ పార్టీ గడపగడప ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన మంత్రి కేటీ రామారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలనీలో గడపగడప ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీ రామారావు మండలంలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచారాని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్లీ మన బిఆర్ఎస్ పార్టీ మూడోసారి…

Read More

చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ సిరికొండ.

చిట్యాల ,నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర తొలి శాసన మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి,సిరికొండ అభిమాని అయినా రాయిని శ్రీకాంత్ – సుమంజలి దంపతుల కుమార్తెలు మహితాశ్రీ, ఈశాన్వీలను వారి ఆత్మీయ ఆహ్వానం మేరకు వచ్చి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ,ప్రజాప్రతినిధులు, సిరికొండ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

బీఅర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం.

#పెద్ది గెలుపుకై కార్యకర్తలు సైనికుల పని చేయాలి. #ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్. నల్లబెల్లి, నేటి ధాత్రి: బిఆర్ఎస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు సమగ్ర న్యాయం జరుగుతుందని ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మూడు చెక్కలపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న…

Read More

బీసీ కమిషన్ చైర్మన్ గోపిషెట్టి నిరంజన్ నీ కలిసిన ఆర్టీఐ కమిటీ

పరకాల నేటిధాత్రి బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మరియు బీసీ కమిషన్ మెంబర్ తిరుమలగిరి సురేందర్ లను ఆర్టిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి,రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు గురువారం కలిసారు.సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నీ కోరారు.అక్టోబర్ నెల చివరలో నిర్వహించే ఆర్టీఐ ఆవిర్భావ వేడుకలకు మరియు అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.రాష్ట్రంలో ప్రజలకు,విద్యార్థులకు ఆర్టిఐ అవగాహన…

Read More

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టి.జి.ఎఫ్.డి.సి అధికారులు

మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టి.జి.ఎఫ్.డి.సి) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ లు గోగు సురేష్ కుమార్,ఇ.లక్ష్మణ్ లు శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా టి.జి.ఎఫ్.డి.సి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో చేపడుతున్న ప్లాంటేషన్ పనులను వివరించారు. అదేవిధంగా తమ టి.జి.ఎఫ్.డి.సి ద్వారా సి.ఎస్.ఆర్ నిధులతో ప్లాంటేషన్లు ఉన్న పరిసర ప్రాంత గ్రామాలలోని పాఠశాలల్లో…

Read More

వీపనగండ్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా లోని వీపనగండ్ల పోలీస్ స్టేషన్ జిల్లా *ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి, ఆకస్మికంగా తనకి చేశారు వీపనగండ్ల పిఎస్ లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై ఎస్సై శ్రీ నందికర్ ని అడిగి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ల వారీగా యూ ఐ.కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు, క్రైమ్…

Read More
error: Content is protected !!