New Sarpanch Katukuri Radhika Blesses Child
చిన్నారిని ఆశీర్వదించిన నూతన సర్పంచ్
కటుకూరి రాధిక శ్రీనివాస్
గణపురం నేటి ధాత్రి
https://youtu.be/FNA9Z2jcGNY?si=-UHZrjOyg8jxN1q8
గణపురం మండల కేంద్రంలోఎర్రమ్మ గడ్డ
ఎస్సీ కాలనీలో అక్క పాక ప్రియత సుమన్ కూతురు సారీ ఫంక్షన్ కు కూతురునూతన సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ వచ్చి ఆశీర్వదించి అందరితో కలిసి భోజనం చేయడం జరిగింది తెలిసిన నాయకులు కట్నం రాయించి వెళ్లేవారు అందరితో కలిసి హ్యాపీగా భోజనం చేయడం సంతోషంగా ఉంది వీరికి కృతజ్ఞతల ఈ కార్యక్రమంలో రెండోవాడు సభ్యులు తిక్క సంపత్ దూడపాక దుర్గయ్య కోల చిరంజీవి దూడపాక శ్రీనివాస్ ముప్పిడి శంకర్ కుక్క ముడి బాబు దూడపాక అఖిల్ మేకల తిరుపతి బబ్లు బంటి యూత్ నాయకులు పాల్గొన్నారు
