వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొత్త గొల్ల శంకర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం టి టి డి బోర్డు మెoబర్ ఇవ్వాలని పలువురు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ని పలువురు కోరుతున్నారు కొత్త గొల్ల శంకర్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కు అభిమాని గా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో ముందుండి పాల్గొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తింపు పొందిన నాయకుడు . ఆయనకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించి కార్పొరేషన్ పదవి స్థాయిలో ఇవ్వాలని పలువురు కోరుతున్నారు . నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి లో ఏకార్యక్రమము నిర్వహించిన ముందుంటా రు . కొత్త గొల్ల శంకర్ కు తెలుగుదేశం పార్టీ సుమిచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు