వనపర్తి నెటీదాత్రి :
నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ వనపర్తి లో శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు పూరి సురేష్ శెట్టి నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో శ్రీ వాసవి సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో తన సొంత ఖర్చుతో విలేకరులకు పోలీసులకు అధికారులకు ఉచితంగా ఆనందయ్య మందును పంపిణీ చేసి ప్రజల ఆధార అభిమానాలు పొందారు . రాష్ట్రంలో కూడా వాసవి సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు పెన్నులు నోట్ బుక్కులు పంపి ణీ చేశారు
పూరి సురేష్ శెట్టి ని కలిసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్
