పరకాల నేటిధాత్రి
పరకాల ఎంపిడిఓ,మల్లక్కపేట గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పెద్ది ఆంజనేయులు మండల పరిధిలోని మల్లక్క పేట భక్తఆంజనేయస్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయనకు దేవాలయం ఈఓ అర్చకులు స్వామి వారి శేష వస్త్రం బహూకరించారు.
ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఎంపిడిఓ
