అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపిడిఓ ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో అంగన్వాడీ సెంటర్లను ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.బుధవారం రోజున గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. అనం తరం పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ లో ఉన్న ప్రకారం పిల్లలకు పోషక ఆహారాన్ని అందించాలని గుడ్లు,బాలామృతం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్ ఆనందరావు,అంగన్వాడీ టీచర్స్,ఆయాలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *