MLA Manik Rao Attends Wedding समारोह
వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
జహీరాబాద్ నేటి ధాత్రి:
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ పట్టణంలోని రాయల్ కోర్ట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఝరాసంగం మాజి డిప్యూటీ సర్పంచ్ హమీద్ గారి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి ఎంపీపీ బొగ్గల సంగమేశ్వర్ గారు,సర్పంచ్ వినోద బాల్ రాజ్,మాజి సర్పంచ్ జగదీష్ ,మాలిపటేల్ సంతోష్ ,ప్రభు పటేల్, డాక్టర్ నాగన్న, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు.
