Murali Krishna Dies of Heart Attack in Wanaparthy
గుండె పోటుతో కరణం మురళికన్నాబై మృతి
నివాళులు అర్పించి న మిత్రులు
వనపర్తి నేటిదాత్రి .
https://youtu.be/zFlwiNP8DmQ?si=YutLvJJ1BBCo9gjz
వనపర్తి మాజీ పట్వారి శాగాపూర్ రామ్ రావ్ కుమారుడు మాదిరాజు మురళీకృష్ణ కన్నబై గుండెపోటు తో మృతి చెందారు ఆయన సంతాప సభ ను వనపర్తిలో పానుగంటి శారదమ్మ బ్రాహ్మణ సంస్కార భవన్ లో శుక్రవారం నిర్వహించారు . ఈ సభలో మృతుడు మురళీకృష్ణ కన్నబై మిత్రులు బంధువులు పాల్గొన్నారు. వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా మురళి కృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. సంతాప సభలో ఆయన చిత్రపటానికి పుష్పలు సమర్పించి నివాళులర్పించారు
సంతాప సభలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ వ్యాపారవేత్త వనపర్తి ఆర్యవైశ్య సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు గోనూర్ రమేష్ ఉపాధ్యాయ సంఘం నాయకులు వరప్రసాద రావు గారు జర్నలిస్టు శ్రీధర్ రావు భాజపా నాయకుడు భత్తిని మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
