"Tributes to Kaloji Narayan Rao"
అన్యాయాన్ని ఎదిరించిన కాళోజీ ఆదర్శం
వనపర్తి నేటిదాత్రి.
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారి సందర్భంగా నివాళులు అర్పిoచారు ఈకార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాష.శంకర్ గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు
