కలెక్టర్ కార్యాలయానికి వినతి
పత్రం ఇచ్చేందుకు బయలుదేరారు.
శేరిలింగంపల్లి, జూన్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి
శేర్లింగంపల్లి నియోజక వర్గం పరిధి
లోని మియాపూర్ సర్వేనెంబర్ 100, 101లోని ప్రభుత్వ స్థలంలో నిరుపేద
లకు 60 గజాల స్థలాన్ని కేటాయించి
మా సమస్యకు పరిష్కారం చేయాలని సుమారు 150 మంది మహిళలతో క
లిసి మౌన దీక్షలో కొనసాగిస్తున్న సంగీ
త అనే మహిళా నాయకురాలు సోమ
వారం రోజు ప్రశాంతి నగర్ హనుమాన్ దేవాలయం సాక్షిగా తుక్కుగూడలో
ని కలెక్టర్ ఆఫీస్ కు మెమోరాండం ఇచ్చేందుకు బయలుదేరారు.ఈ సందర్భంగా సంగీత మహిళ నాయ కురాలు మీడియాతో మాట్లాడుతూ…. గత రెండు దశాబ్దాలకుపైగా వివిధ
అధ్య ఇళ్లలో నివాసం ఉంటూ కడు హీనంగా జీవన్ కొనసాగిస్తున్న తమకు ఇప్పటివరకు ప్రభుత్వ పరం నుండి ఎ లాంటి సంక్షేమ పథకాలు కానీ డబుల్ బెడ్ రూములు కానీ తమకు రాలేనం దుకు విసుగెత్తి పోయామని తెలిపా రు.కాంగ్రెస్ ప్రభు త్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలవడం మాపాలిట న్యాయం చేస్తార
న్న ఆశతో ప్రజా దర్బార్ కు వెళ్లి అక్కడ సైతం మెమో రాండం ఇవ్వనున్నట్లు సంగీత స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం
లో శేర్లింగంపల్లిలోని వివిధ బస్తీలకు చెందిన మహిళలు తదితరులు పాల్గొ న్నారు.