May Day Celebrations in Madaram Village
మాదారం లో ఘనంగా మేడే వేడుకలు
బెల్లంపల్లి, నేటి ధాత్రి :
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ రోజు తాండూరు మండలంలోని మాదారం గ్రామపంచాయతీ ఏఐటీయూసీ ఆఫిస్ లో AITUC బ్రాంచ్ ఉపాధ్యక్షు లు బయ్యా మొగిలి ఆధ్వర్యంలో “మే డే” సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుశనపల్లి లక్ష్మణ్ , పట్టి పోషం, కొంకా అశోక్ మరియు సింగరేణి కార్మికులు,మాజీ కార్మికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
