విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన బిజెపినాయకులు
పరకాల నేటిధాత్రి
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులుగా గాజుల నిరంజన్,రూరల్ మండల అధ్యక్షునిగా రాజకుమార్ లు ఎన్నికయారు.అనంతరం బస్టాండ్ కూడలి నుండి ర్యాలీగా వెళ్లి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బిజెపి పార్టీ ఆఫీసువరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ గతంలో నేను 1994 నుండి హిందూ వాహిని,శివసేన,ఏబీవీపీ,బీజేవైఎం,బిజెపి పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించానని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి కృషి చేస్తానని అధ్యక్షత పదవికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్, రెడ్డి అధ్యక్షురాలు రావు పద్మ, పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్.ఖాళిప…