ఉచిత క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-04T121406.182.wav?_=1

 

ఉచిత క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని మహంకాల్ బాంకెట్ హాల్లో శనివారం ఉచిత గ్యాస్ట్రోఎంటరాలజీ క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మాజీ మున్సిపల్ ర్మన్ సుభాష్ గుప్తా తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఈ వైద్య శిబిరం ప్రారంభమవుతుంది. చికిత్సకు వచ్చేవారు 9963079143 నెంబర్కు ఫోన్ చేసి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version