నేటి ధాత్రి
మొగుళ్ళపల్లిమండలంలో ఇటీవల మరణించిన మొగుళ్ళపల్లి వాస్తవ్యులు కీ.శే దండు తిరుపతి,కీ.శే.శనిగరపు రాజయ్య,కీ.శే.ఎర్రం లక్ష్మయ్య మరియు బంగ్లపల్లి గ్రామ వాస్తవ్యులు అన్నబోయిన చంద్రయ్య గార్ల కుటుంబ సభ్యులను..
అదే విధంగా పిడిసిల్ల గ్రామ వాస్తవ్యులు,మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ నాన్నమ్మ నైనకంటి రుక్కమ్మ మరణించగా వారి పార్థీవ దేహాన్నికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
వారి వెంట మండల పార్టీ అద్యక్షుడు బల్గురి తిరుపతి రావు,మాజీ జడ్పీటిసి జొరుక సదయ్య,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్,కో ఆప్షన్ సభ్యులు రహీమ్,మాజీ సర్పంచ్ అన్నారెడ్డి, రవికుమార్ బొల్లేని మాజీ డైరెక్టర్ ముడుపు రవి,గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం రాజు చేలిక సురేష్, యాకూబ్, రామ్ రెడ్డి మరియు మండల నాయకులు బొయిని స్వామి,చెక్క శ్రీధర్, అన్నరెడ్డి, గుడిమల్ల రమేష్, శనిగరపు శ్రీనివాస్,కొరికీల తిరుపతి,రవీందర్ రావు,జగ్గారావు,సాంబయ్య కార్తీక్ శ్రీను రాజుతదితరులు పాల్గొన్నారు…