జాతీయ స్థాయి ఖోఖో జట్టు కి నిర్వాహకుడిగా శివకుమార్

పాత ఇస్సిపేట గ్రామవాసికి జాతీయస్థాయిలో అరుదైనా గౌరవం

మొగుళ్లపల్లి; నేటి ధాత్రి
మండలం లోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన పాడుగుల సంపత్-రాజేశ్వరి లా కుమారుడు పాడుగుల శివకుమార్ సెప్టెంబర్ నెల 13నుంచి 15వరకు రాష్టస్తాయి ఖోఖో పోటీలకు నిర్వాహకుడిగా చేసి రాష్టం మొత్తం తనవైపు మల్లెల చేసాడు. ఆ పోటీలకు వచ్చిన రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి, నాతి కృష్ణమూర్తి, l హైదరాబాద్ జిల్లా ఖోఖో సంఘం, పులి కిషోర్, పోషప్ప తన ప్రతిభ గుర్తించి జాతీయ స్థాయి ఖోఖో జట్టుకి నిర్వాహకుడిగా ఎంపిక చేసారు ఈ నెల 28నుండి అక్టోబర్ 2వరకు జూర్ఖండ్ రాష్టంలోని సిందేఘా జిల్లాలో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తెలంగాణ జట్టు కి నిర్వాహకుడిగా ఎంపిక చేసారు. ఈ విధంగా శివకుమార్ మాట్లాడుతూ.. తన కి సహకరించిన తాను పనిచేసే పాఠశాల యాజమాన్యానికి, తల్లితండ్రులకి ఖోఖో సంఘానికి కృతజ్ఞతలు తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!