మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం లోని తిమ్మంపేట గ్రామంలో బి ర్ ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా సీనియర్ నాయకులు తాటి కృష్ణయ్య ఆధ్వర్యంలో తిమ్మంపేట గ్రామానికి చెందిన భూక్య రతన్ సింగ్ తండ్రి భూక్య భీమ్ సింగ్ మూడు రోజుల క్రితం మరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.