Mental Patient Alleges Doctor Misconduct
ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మానసిక రోగులను ఇబ్బంది పెడుతున్న డాక్టర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక రోగిని ఇబ్బంది పెడుతున్నరని మానసిక రోగి రాజేందర్ నేటిదాత్రి దినపత్రిక తో ఆవేదన వ్యక్తంచేశారు శనివారం ఒపి కౌంటర్ నందు చిట్టి తీసుకున్న నని ఆరోగ్యం తనిఖీ చేసుకోవటానికి డాక్టర్ దగ్గరి వెళితే దురుసుగా ప్రవర్తిoచి నీకు మందులు ఇవ్వను అని వెళ్లిపోవాలని హు కు ము జారీ చేశారని తెలిపారు మానసిక వికలాంగు డి నని నిరుపేద నని చెప్పారు మందులు ఇవ్వకుండా వేధించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి డి ఎం హెచ్ ఓ ను కోరారు
