Kavitha Distributes Cricket Kits
రైస్ మిల్లులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వడ్లు తరుగు తీయరాదు కలెక్టర్ మిల్లర్లకు ఆదేశాలు
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి జిల్లా లో మంగళవారం నాడు అమడబాకుల రాయన్ పేటలో రైస్ మిల్లులను తనిఖీ చేశారు వడ్లను తరుగు పేరుతో తూకం తక్కువ చేయడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మిల్లర్స్ యాజమానులను ఆదేశించారు
సన్న రకం వడ్ల లావు రకం వడ్లు రైస్ మిల్లర్లు దింపుకోవాలని ఆదేశించారు. వడ్లు లో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించాదాని ఆదేశించారు జిల్లా లో మిల్లర్లు వడ్లు అన్లోడింగ్ చేసి, లారీలను త్వరగా ఖాళీ చేయాలని కోరారు ట్రక్ షీట్లను వెంటనే వాట్సాప్ ద్వారా పీ పీ సీ ఇన్చార్జ్లకు పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో ట్యాబ్ ఎంట్రీలు త్వరగా పూర్తై రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అవుతాయని అన్నారు రైతుల వడ్లు తరలింపు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు కలెక్టర్ డి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్ రెవెన్యూ అధికారులు ఉన్నారు
