
కాప్రా నేటిధాత్రి 25:
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మల్లాపూర్ డివిజన్ పరిధి, సూర్యనగర్ కాలనీలోని బెహేర్షబా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ
సమస్త క్రైస్తవ సోదరులకు, సోదరిమనులకు, క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ రంగారావు, స్థానిక నాయకులు, పద్మరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు..