Tension as Attack Attempt on Teenmaar Mallanna
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
#మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా!
యాదాద్రి నేటి ధాత్రి:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఆలేరులో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఒక్కసారిగా స్టేజి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేసిన పోలీసులు
పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అక్కడి నుండి పారిపోయిన మల్లన్న
అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య విభేదాల నేపథ్యంలోనే అంటూ అనుమానం.
