ఎంపీటీసీ హలవత్ సాలూకి సురేష్
కొత్తగూడ, నేటిధాత్రి :
ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని కొత్తగూడ ఎంపీటీసీ హలవత్ సాలూకి సురేష్ మరియు కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మూడు లక్షలు పైగా మెజార్టీ తో గెలవడం తో స్థానిక మండల నాయకులు కార్యకర్తలు లో ఫుల్ జోష్ వచ్చింది.. రాష్ట్ర మంత్రి వర్యులు ధనసారి సీతక్క ఆదేశాల తో ప్రతి కార్యకర్తల రేయి పగలు కష్టపడి బలరాం నాయక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసారని వారికి వందనాలనీ స్థానిక ఎంపీటీసీ హలవత్ సాలూకి సురేష్ అన్నారు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటూమని.. అని అన్నారు… ఈ కార్యక్రమం లో ముస్మి మాజీ సర్పంచ్. శంకర్.నోముల ప్రశాంత్.జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ.శంకర్.బుర్కా సమ్మయ్య.ఎండీ మౌలానా. సీనియర్ నాయకులు రాజాం సారంగం. బోడ ఈర్య. ఎస్టీ సెల్ అధ్యక్షులు.టెంటు వెంకన్న. దేవర శ్యామ్ సుందర్. సిరిగిరి సురేష్ ఎస్సి సెల్ మండల నాయకులు. జితేందర్.జిమ్మిడి సర్దార్.దుర్గం సాంబయ్య.వినయ్ తదితరులు పాల్గొన్నారు..