మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూడవ రోజు మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు
డా.సి.లక్ష్మారెడ్డి,శ్రీనివాస్ గౌడ్ ,ఎంపి శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేసుకుంటూ పదేళ్ళ తెలంగాణ సాధించిన అభివృద్ధిని కొనియాడారు.