*లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాల అప్పగింత*
*వరంగల్ పోలీస్* *కమిషనర్ డా.వి.రవీందర్* *లాక్ డౌన్ సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను వాహనదారులు తిరిగి అందజేసే ప్రక్రియ నేటి నుండి ప్రారంభిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రకటించారు.* కరోనా నేపధ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత వాహన యజమానులను తిరిగి అందజేసే ప్రక్రియ జురుగుతున్న తీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్…