*లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాల అప్పగింత*

  *వరంగల్ పోలీస్* *కమిషనర్ డా.వి.రవీందర్* *లాక్ డౌన్ సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను వాహనదారులు తిరిగి అందజేసే ప్రక్రియ నేటి నుండి ప్రారంభిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రకటించారు.* కరోనా నేపధ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత వాహన యజమానులను తిరిగి అందజేసే ప్రక్రియ జురుగుతున్న తీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్…

Read More

*రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్*

• కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించిన మంత్రి • ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన • త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్ • పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి ఈ విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలి • ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు పూర్తిస్థాయి…

Read More

కొప్పుల ఇలాకాలో కోరలు చాచుతున్న కాలుష్యం

ధర్మపురి, (నేటి ధాత్రి): దక్షిణ కాశీగా పేరు గాంచిన ప్రముఖ శ్రీ లక్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం, ప్రక్కనే పవిత్రమైన గోదావరి నదీ తీరం, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకా అయిన ధర్మపురిలో కాలుష్యం కోరలు చాచుతోంది. ఈ ప్రాంత వాసులు బయటకు రావాలంటే కరోనా వైరస్ కంటే ఎక్కువగా జంకుతున్నారు. జగిత్యాల జిల్లా లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ముందర…

Read More

*పాన్ మసాలా ముసుగు లో గుట్కాల తయారీ*

ముడి పదార్ధాలను,యంత్రాలను స్వాధీనం నేరస్తుల అరెస్ట్ వరంగల్ సిటి నేటిధాత్రి శుక్రవారం పాన్ మసాలా పేరుతో నిషేధిత గుట్కాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ నందిరామ్ సిబ్బంది కలిసి శివనగర్ లోని వల్లాల రాజమల్లు ఇంటిని తనిఖీ చేయగా తన ఇంట్లో సదరు వ్యక్తి కొంతకాలము నుండి గుట్కాలు తయారీకి ఉపయోగించే కీమామ్, జర్ధా, పొగాకు, తదితర ముడి పదార్ధాలను వాడి గుట్కాలు తయారు చేస్తున్నాడు. ఈ రకంగా తయారైనటువంటి గుట్కాలు…

Read More

*గడ్డపార దించిన ఎర్రబెల్లి*

  *కూలీలతో కులిగా… జాలీగా…* *గడ్డపార పట్టి, మట్టి ని పెకిలించి, పెళ్ళలు తీసి…* *న‌ర్స‌రీని ఆక‌స్మిక త‌నిఖీ చేసి…మొక్క‌ల‌కు నీళ్ళు ప‌ట్టి…* *మాస్కులు పంపిణీ చేస్తూ…* *కూలీల‌తో మ‌ట్టిలో కూర్చునే ముచ్చ‌ట్లు… ప‌నుల తీరుపై ఆరా* *కూలీల‌తో క‌లిసి ఉపాధి హామీ పనులు చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు* *ప్ర‌తి ఒక్క‌రికీ ఉపాధి ప‌నులు-క‌నీసం దిన‌స‌రి వేత‌నం రూ.200* *న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి…

Read More

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు హనుమాన్‌ జయంతి సందర్భంగా వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో గల ఆంజనేయస్వామి ఆలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌, గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏనుమాముల, ఎస్సార్‌నగర్‌, సుందరయ్యనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌లకు చెందిన టిఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.  

Read More

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మోడెం భానుకిరణ్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెలువడగా పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మనస్థాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More

అమ్మమ్మ భూమిని రక్షించేందుకు సైకిల్‌ యాత్ర

అమ్మమ్మ భూమిని రక్షించేందుకు సైకిల్‌ యాత్ర. తన అమ్మమ్మకు ఏకైక ఆధారం ఆ భూమి. ఇప్పుడు ఆ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. కొంతమంది కలిసి ఆ భూమిని కబ్జా చేశారు. ఎవరికి విన్నవించిన లాభం లేకుండా పోయింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఆ యువకుడికి కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ సమస్య పరిష్కారం తన వల్లనో, తన అమ్మమ్మ వల్లనో కాదని గుర్తించాడు. తన బాధను హైదరాబాద్‌లో ఉన్న మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి చెప్పేందుకు సైకిల్‌యాత్ర…

Read More
error: Content is protected !!