
బీ ఆర్ ఎస్ నియోజవర్గ సమావేశంను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముత్తారం :- నేటి ధాత్రి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో ,మంథని నియోజక వర్గ ఇంఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జరిగే మంథని నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి తెలిపారు…