
చట్టాలను ఉల్లంఘించిన జిల్లా పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోండి!!
జిల్లా కలెక్టర్ కు చుక్క గంగారెడ్డి పిర్యాదు!! చట్టాలను, కమీషన్ తీర్పులను లెక్క చేయని జిల్లా పంచాయతీ అధికారులు!!! విధుల్లోనూ నిర్లక్ష్యం – అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం బే ఖాతర్!!! ప్రత్యర్థులతో పంచాయతీ అధికారుల కుమ్మక్కు – అవినీతిపై అనుమానాలు…?!! ఉద్దేశ్య పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ!! జగిత్యాల నేటి ధాత్రి చట్టాలను ఉల్లంఘించి, అదనపు కలెక్టర్ ఆదేశాలను సైతం బే ఖాతర్ చేసి, పాలనలో పారదర్శకంగా లేని జిల్లా పంచాయతీ అధికారులపై చట్టపరమైన…