ఘనంగా హనుమాన్ ఇరుముడి మహోత్సవం మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు....
తాజా వార్తలు
గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో… నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ...
బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి,...
అన్ని విధాల ఆదుకుంటాం కిడ్ని వ్యాధితో మృతిచెందిన అనుముల రమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్...
కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం నుగూరు వెంకటాపురం మండలం నెలారిపేటలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ...
ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం వారికి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం లేకున్నా కమ్యూనిస్టులమని చెప్పుకుంటారు. ఎర్రజెండా పేరుతో గుడిసెలు వేస్తారు. ఖరీదైన స్థలాలను గుర్తించి...
కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి… వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేస్తూ,...
హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి హరితహారం కార్యక్రమ సమయానికి మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ డాక్టర్...
సమ్మర్ సీజన్, బడిబాటపై అవగాహన సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్ సీజన్, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్ గడ్డం...
మడిపల్లిలో మహాయజ్ఞం మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ఉత్సవాల చివరిరోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం...
ఆ సీఐ అంతే…మారదట…! ధర్మసాగర్ సీఐ శ్రీలక్ష్మి పేరు చెపితేనే సర్కిల్ పరిధిలోని ప్రజలు అమ్మో…అంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే పరిష్కారానికి వెళితే...
‘కబ్జా’ కథలు ఎందుకోసం…? భూమితో మనిషిది విడదీయరాని సంబంధం. భూమి లేనిది మనిషి జీవించడం అసంభవం. నాలుగుముద్దలు నోట్లోకి వెళ్లాలన్న నాలుగు పైసలు...
‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు వరంగల్ అర్బన్ జిల్లా డిఐఈఓ కార్యాలయంలో క్యాంపు పేరిట భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్నా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అవినీతి...
కేయూలో తాగునీటికి కటకట కాకతీయ యూనివర్సిటీలో తాగునీటి కటకట ఏర్పడింది. అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయ్…చల్లటి నీటితో దాహం తీర్చుకుందాం అనుకున్న విద్యార్థులకు,...
సేనా లేఅవుట్ కబ్జాలు చూడతరమా… లేఅవుట్ నిర్వాహకుల కబ్జాలు నానాటికి స్థానిక ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మండలంలో లే అవుట్ కొరకు కొనుగోలు...
భార్యను నరికి చంపిన భర్త కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతి కిరాతరంగా నరికి చంపిన ఘటన మండలంలోని కట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది....
దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు – ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ – సూపరింటెండెంట్ పనేనని అనుమానం – డిఐఈవోకు తెలిసే జరిగింది…? –...
దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు – ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ – సూపరింటెండెంట్ పనేనని అనుమానం – డిఐఈవోకు తెలిసే జరిగింది…? –...
బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్...
అనాథ బాలికకు అండగా కెటిఆర్ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండగా నిలిచారు. ఆ బాలికకు...