
సుప్రసిద్ధ వైద్యులు పాములపర్తిని సన్మానించిన ఎంపీ వద్దిరాజు
సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావును రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సన్మానించారు. వరంగల్ నగరంలోని రామారావు ఆస్పత్రిలో ఎంపీ ఆయనను శనివారం ఉదయం మర్యాద పూర్వకంగా కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు,అటు తర్వాత శాలువాతో సత్కరించారు.