
బిజేపి బరితెగింపు!? సాములొరి ఆధ్వర్యంలో ప్రలోభాలకు కుట్రలు
స్వామీజీలను అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాజకీయాలు? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు? సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్? నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు వల! ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల ఆఫర్… ముందుగా నలుగురు ఎమ్మెల్యేలతో మంతనాలు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో మీటింగ్… ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసుల రంగ ప్రవేశం చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు! 🔥🔥ఫ్లాష్ ఫ్లాష్🔥🔥 నేటి ధాత్రి సాములొరి ఆధ్వర్యంలో ప్రలోభాలకు కుట్రలు గుట్టలుగా నోట్ల కట్టలు…