
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా..
ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం. గాలి మోటర్ లో వచ్చి.. రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పతనం తప్పదు వైఎస్ షర్మిల. నల్లబెల్లి, నేటి ధాత్రి: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి రైతు కన్నీళ్లు పెట్టుకుంటే దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అరిష్టమని వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నల్లబెల్లి మండలంలోని బోలోని పల్లి గ్రామం నుండి పాదయాత్ర కొనసాగి మండల కేంద్రానికి చేరుకుంది…