అన్నా, తమ్ముడి మధ్య తేడా’0’ నే!?

`కూడిన సున్నాతో వేలకోట్లకు పెరిగిన సంపాదన? `కట్టాతో మునుగోడు నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. `కుటుంబంలో రేపటి తరం కోసం, మునుగోడుకు చేసిన మోసం! `ఆనాడు అన్నకు పులిచింతల పేరు మీద 18వందల కోట్లు? `ఈనాడు తమ్ముడికి కేంద్రం నుంచి 18వేల కోట్లు? `కాంట్రాక్టులలో కూడా ఫ్యాన్సీ నెంబర్లు… `పులిచింతల కడితే అందులో దూకేస్తా అన్నాడు అన్న. `రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు తీసుకొని కట్టిందే వెంకన్న. `ఆనాడు నల్గొండ రాజకీయాలు అడ్డం పెట్టుకొని… అన్న…

Read More

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మర్రిగూడలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్ విష్ణు జగతిలు సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు,యువత మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూర్చడంలో భాగంగా శనివారం మర్రిగూడ మండల మున్నూరుకాపుల సమ్మేళనం జరిగింది. మండలంలోని…

Read More

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బిజెపి ఏజెంట్లు… రామచంద్ర భారతి, నందకుమార్ , సింహయాజిల సంభాషణ

AUDIO 2 :  • నందు: మరో నలుగురితో బీజేపీలో చేరేందుకు పైలట్ సిద్ధంగా ఉన్నాడు  • నందు : పైలట్‌కి ఒక రేటు, మిగతా వారికి మరొక రేటు  • నందు : పోలింగ్‌కు ముందు చేరితే రూ. 100 కోట్లు  • రామచంద్ర భారతి : బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డిలకు అంత ప్రాముఖ్యత లేదు  • రామచంద్ర భారతి : నేరుగా కేంద్రంతోనే ఒప్పందాలు  • రామచంద్ర భారతి: గుజరాత్ ఎన్నికలకు…

Read More

టిఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌

`మెజారిటీ ఎంతనేదే లెక్కలేయాలి. `మునుగోడులో కారు జోరు…ప్రతిపక్షాలు బేజారు `కట్టాతో చౌటుప్పల్‌ నుంచి ఎమ్మెల్యే నరేందర్‌. `ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో సర్థేసుకున్నాయి.. `ప్రతిపక్షాలను ప్రచారానికి కూడా ప్రజలు రానివ్వడం లేదు. `రాజగోపాల్‌ రెడ్డి నైతే తరిమికొడుతున్నారు. `గ్రామాలలోకి రాజగోపాల్‌ రెడ్డిని రావొద్దనే అంటున్నారు. `ఇక కాంగ్రెస్‌ ప్రచారం నుంచి ఎప్పుడో తప్పుకున్నది. `పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు. `నాయకులంతా రాహుల్‌ గాంధీ భజనకు వెళ్లారు. `మునుగోడు ప్రచారం చేసినా గెలిచేది లేదన్నది తెలిసిపోయింది. `టిఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా…

Read More

మంత్రి హరీష్ రావును కలిసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరిన సగర సంఘం రాష్ట్ర కమిటీ

సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన మంత్రి తెలంగాణ రాష్ట్రంలో సగరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును శుక్రవారం కలిశారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నాయకులు కలిసి సమస్యలను వివరించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో ఉన్న సగరులను బిసి ‘ఎ’ లోకి మార్చాలని, నిర్మాణ…

Read More

నేటిధాత్రి బిగ్ బ్రేకింగ్

    *”నేటిధాత్రి” చేతిలోకి మొదటి ఆడియో*   *నేటిధాత్రి హైదరాబాద్*   *”ఫామ్ హౌస్” లో*    *”ఆటవేటా” షురూ మొదటి ఆడియో లీక్*   *పైలెట్ రోహిత్ రెడ్డితో నందు, స్వామీజీ ఆడియో లీక్*   *”నేటిధాత్రి” చేతిలోకి మొదటి ఆడియ*   *మరిన్ని ఆడియోలు త్వరలో*

Read More

మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయం ప్రభంజనమే.

`ప్రజాస్వామ్యంలో సంక్షేమ నాయకుడు కేసిఆర్‌ కు మునుగోడు ప్రజల బహుమతే… `కట్టాతో వద్దిరాజు రవిచంద్ర మునుగోడు నుంచి `ప్రజల స్పందన చూస్తుంటే మెజారిటీ చాలా వుండే అవకాశం వుంది. `ప్రజలు ధైర్యంగా టిఆర్‌ఎస్‌ కే ఓటు వేస్తామని చెబుతున్నారు. `ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అచంచలమైన విశ్వాసంతో వున్నారు. `ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా వుంది.  `మిషన్‌ భగీరథ తో నీళ్ల కష్టాలు తీరాయి. `ఫ్లోరైడ్‌ రక్కసి పీడ వదిలిపోయింది.  `పెన్షన్‌ లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్‌ వైపే! `రైతుబంధు…

Read More

బిజేపి బరితెగింపు!? సాములొరి ఆధ్వర్యంలో ప్రలోభాలకు కుట్రలు

స్వామీజీలను అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాజకీయాలు? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు? సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్? నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు వల! ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల ఆఫర్… ముందుగా నలుగురు ఎమ్మెల్యేలతో మంతనాలు. మొయినాబాద్‌ ఫామ్ హౌజ్ లో మీటింగ్… ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసుల రంగ ప్రవేశం చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు!   🔥🔥ఫ్లాష్ ఫ్లాష్🔥🔥 నేటి ధాత్రి సాములొరి ఆధ్వర్యంలో ప్రలోభాలకు కుట్రలు గుట్టలుగా నోట్ల కట్టలు…

Read More

50 వేల మెజారిటీతో గెలుస్తున్నం: తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు.

  `కట్టాతో రవీందర్‌ రావు మునుగోడు నుంచి… `ఆగష్టు నుంచే గడపగడపకు… `బిజేపి దంతా పైన పటారమే… `గ్రామాలలో బిజేపికి కార్యకర్తలే లేరు… `పిడికెడు నాయకులతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు… `రాజగోపాల్‌ రెడ్డి ని మళ్ళీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. `ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే… `చేతులెత్తేసినట్లే లెక్క… `బిజేపి, కాంగ్రెస్‌ నాయకులంతా టిఆర్‌ఎస్‌ చేరుతూనే వున్నారు. `బిజేపి, కాంగ్రెస్‌ శిబిరాలు ఎప్పుడో కకావికలమైనవి. `టిఆర్‌ఎస్‌ రోడ్‌ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు….

Read More

ఎంపీ రవిచంద్ర కుమారుడు నిఖిల్ పుట్టినరోజు వేడుకలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుమారుడు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.రవిచంద్ర అభిమాని పాల్వంచ రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని నివాసంలో జరిగిన వేడుకల్లో దుకూరి రాజా చౌదరి,జువ్వాల టింకు,జిల్లపెళ్లి ఉపేందర్ చౌదరి,సరిపాల ముఖేష్ రెడ్డి,మేడ శివాచౌదరి,మిర్యాల విష్ణు,తులసీ రాజానాయుడు తదితరులు నిఖిల్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి,శాలువతో సత్కరించారు,కేక్ కట్ చేయించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఉప్పు సత్యనారాయణ, పులిపాటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఘనంగా వద్దిరాజు నిఖిల్ జన్మదిన వేడుకలు

వరంగల్ అక్టోబర్ 26 తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి కుమారుడు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని కొత్తవాడ ఆటోనగర్ లోని బ్లాండ్ లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల లో వద్దిరాజు రవిచంద్ర యూత్ వింగ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పిల్లలతో కేక్ కట్ చేపిచ్చి పండ్ల పంపిణీ చేయడం జరిగింది అనంతరం యాజమాన్యానికి పిల్లలకు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించడం…

Read More

మునుగోడు జీవితాలను నిలబెట్టింది కేసిఆర్‌ :ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.

`మిషన్‌ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది. `కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. `మిషన్‌ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది. `మునుగోడులో మంచినీరే సంజీవని. `ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది. `కనికరం లేని కాంగ్రెస్‌ నేతల శాపమే ఫ్లోరోసిస్‌ రక్కసి. `ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్‌ నాయకులకు జాలి కలగలేదు. `ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు. `మునుగోడు మీద రాజగోపాల్‌ రెడ్డి…

Read More

పూటకోమాట…!

  `మాయమాటలు…ఊసరవెల్లి రంగులు?  `రెండు రోజుల్లో మూడు మాటలు! `కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీస్‌ `రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం… `ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు…. `నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు… `కాంగ్రెస్‌ గెలిచేది లేదంటున్నాడు! `నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…! `రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు…. `నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు… `రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం… `ఇన్ని జిత్తుల మారి వేషాలా? `ప్రజా ప్రతినిధిగా ఇన్ని…

Read More

కేసిఆర్‌తో గోక్కుంటే అట్లుంటది మరి!

`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి… `ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి… ` కేసిఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు… `కేసిఆర్‌ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు. `మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల. ` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది… ` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది… ` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది… `ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు… ` ఉద్యమాన్ని,…

Read More

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు 

కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు.  సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు…

Read More

విస్తృత పోడు భూముల సర్వే

–పోడు భూముల సందర్శన ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపురం మండలంలోని రెవెన్యూ గ్రామం ఖానాపురం-2 పరిధిలోని మనుబోతుల గడ్డ,బండమీదిమామిడి తండా గ్రామపంచాయతీల పరిధిలోని పోడు వ్యవసాయ భూముల సర్వేను ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ప్రారంభించారు.ఎంపీపీతో కలిసి బండమీదిమామిడి తండా సర్పంచ్ బోడ లక్ష్మీ-బాలరాజు, ఎంపీటీసీ సభ్యులు బోడ భారతి-పూలునాయక్,స్థానిక రైతులతో కలిసి సర్వే అధికారులతో వాగులు,వంకలు దాటుతూ సర్వేను ఎంపీపీ ప్రకాష్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్…

Read More

చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన

వరంగల్ జిల్లా, నేటిధాత్రి : ఎనుమాముల మార్కెట్ లో శనివారం రోజున బీహార్ ,చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేస్తున్న ఇండియన్ డిసైపోల్ మిషన్ ఆధ్వర్యంలో. గత.నెల రోజుల నుండి. పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన. వరంగల్ జిల్లా ఎస్సీ/ ఎస్టీ. అట్రాసిటీ. విజిలెన్స్. అండ్. మంటరింగ్ కమిటీ మెంబర్. మరియు. వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్  జిల్లా అధ్యక్షులు దళిత రత్న,నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ అక్కడి వాతావరణం పిల్లల పరిస్థితి…

Read More

సెలవు రోజుల్లో కాంటాలు

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించగా శనివారం ట్రేడర్లు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల తూకాలు చేసి లావాదేవీలను జరపడం శోచనీయం.మార్కెట్ పని దినాలలో కాకుండా మార్కెట్ సెలవు దినాల్లో లావాదేవులు జరపడంతో మార్కెట్కు రావలసిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.అలాగే మార్కెట్ నియమాలకు విరుద్ధంగా ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.మార్కెట్ పాలకమండలి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన…

Read More

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు : కలెక్టర్ కె.శశాంక

మహబూబాబాద్,నేటిధాత్రి:రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం-2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు…

Read More

పోలీసు స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

  చెన్నారావుపేట ఎస్ ఐ తోట మహేందర్ చెన్నారావుపేట-నేటిధాత్రి:పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించు కుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల పాఠశాల,జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థులకు ఎస్ ఐ తోట మహేందర్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కు పోలీసు స్టేషన్ లో ఉన్నటు వంటి వివిధ రకాల టెక్నాలజీ ల గురించి వివరించారు సమాజంలో జరుగుతున్న విషయాలు పోలీసుల పాత్ర అనే అంశాలను ఆయుధాలు పట్ల ఎస్ ఐ…

Read More
error: Content is protected !!