nega vargalu melkovali, నిఘా వర్గాలు మేల్కొనాలి….
నిఘా వర్గాలు మేల్కొనాలి…. వరంగల్ అర్బన్జిల్లా ఇంటర్మీడియట్ డిఐఈవో కార్యాలయంలో పేపర్ వాల్యుయేషన్ క్యాంపులో భారీ అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. క్యాంపులో పనిచేయని భాయ్స్ పేర్లను పనిచేసిట్టుగా నమోదు చేసి, వారి వద్ద నుండి అకౌంట్లను సేకరించి దొంగదారిన, అక్రమంగా వారి అకౌంట్లలో వేసి తిరిగి వారి నుండి వసూలు చేసుకొని దొంగ అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్ ముట్టజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రావెలింగ్, స్టేషనరీ, పేపర్ వాల్యుయేషన్ చేసిన…