
ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే చెరువుల కబ్జాలను బట్ట బయలు చేస్తాం:సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం
కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో తన గెలుపు తద్యమని మల్కాజ్ గిరి పార్ల మెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేంద ర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కూకట్పల్లి నియో జకవర్గంలోని కె.పి.హె చ్.బి.కాలనీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ముందుగా వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్ఐ జిఫ్లాట్స్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గమాజీ అ ధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…