
నీలం మధు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం…
కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్….. కొల్చారం,(మెదక్ )నేటి ధాత్రి:- మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులురి మల్లేశం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో నీలం మధు విజయాన్ని ఎవరు ఆపలేరని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని , ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ…