
ఆదర్శ పాఠశాల గొల్లపెల్లి విద్యార్థులకు అంతర్జాతీయ బహుమతుల పంట
ఆనందంతో ఉప్పొంగిన విద్యార్థులు, తల్లిదండ్రులు గొల్లపల్లి నేటి ధాత్రి: రంగోత్సవ్ ఫౌండేషన్ ముంబాయి వారు నిర్వహించిన అంతర్జాతీయ పోటీలలో ఆదర్శ పాఠశాల గొల్లపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, గ్రీటింగ్, కలరింగ్, కొలాజ్, టాటూ,ఫొటోగ్రఫి, తదితర తొమ్మిది రకాల పోటీల్లో పాల్గొనగా జాస్యా బేగం ద్వితీయ బహుమతి పొంది అమేజాన్ అలెక్సా పరికరం , కాస వైశ్విక, తొట్ల మనోజ్ కుమార్ కు బోట్ స్మార్ట్ వాచ్ లు, గ్రీష్మ ,రిషిత,దివ్య,…