‘‘కాజా’’ తిన్నంత సులువుగా కబ్జా చేస్తాడు?
`అధికారుల వత్తాసుతో భూ ఆక్రమణ.. `ప్రభుత్వ స్థలం హాంపట్…. `రోడ్డును మింగేసి షెడ్డు నిర్మాణం… `చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం. `జూబ్లీ హిల్స్ క్లబ్ మెంబర్ షిప్ కు డిప్యూటీ కమిషనర్ కక్కుర్తి? `కోట్లాది రూపాయల భూమి సంతర్పణం. `అక్కడ గజం మూడు లక్షల పైమాటే. `ముందు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. `వెనక వున్న ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు. `అడిగేవారు లేడు…పట్టించుకోవాల్సిన అధికారి రాడు. `ఇష్టారాజ్యం…పిల్మ్ నగర్లో భూములు భోజ్యం. `ఫిల్మ్ నగర్…