‘‘కాజా’’ తిన్నంత సులువుగా కబ్జా చేస్తాడు?

`అధికారుల వత్తాసుతో భూ ఆక్రమణ.. `ప్రభుత్వ స్థలం హాంపట్‌…. `రోడ్డును మింగేసి షెడ్డు నిర్మాణం… `చోద్యం చూస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం. `జూబ్లీ హిల్స్‌ క్లబ్‌ మెంబర్‌ షిప్‌ కు డిప్యూటీ కమిషనర్‌ కక్కుర్తి? `కోట్లాది రూపాయల భూమి సంతర్పణం. `అక్కడ గజం మూడు లక్షల పైమాటే. `ముందు ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. `వెనక వున్న ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు. `అడిగేవారు లేడు…పట్టించుకోవాల్సిన అధికారి రాడు. `ఇష్టారాజ్యం…పిల్మ్‌ నగర్లో భూములు భోజ్యం. `ఫిల్మ్‌ నగర్‌…

Read More

నేనేంటో చూపిస్త!

`బిజేపి చేత చుక్కలు లెక్కబెట్టిస్త! `ప్రభుత్వాలను పడగొట్టుడు గొప్పదనమా? `బిజేపి దురాగతాలు దేశమంతా వివరిస్తా! `ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ఎండగడత. `ప్రజలను అప్రమత్తం చేస్తా! `రాష్ట్రాల నాయకత్వాలను ఐక్యం చేస్తా! `ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? `ప్రపంచం ముందు దేశం పరువుతీస్తున్న వారిని ఉపేక్షించాలా. `దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి.  `ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. `ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల మీద పడాలని చూస్తున్నారు. ` ఈ దుర్మార్గులను ప్రజల…

Read More

మునుగోడు కారుదే!

`అనూహ్యమైన మెజారిటీతో టిఆర్‌ఎస్‌ గెలుపు! `20 వేల నుంచి 25 వేల మెజారిటీ అవకాశం. `నేటిధాత్రి ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్‌. `ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి. `విద్యుత్‌ మోటార్లకు మీటర్లు ఒక అంశమైంది. `రాజగోపాల్‌ రెడ్డిపై టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేసిన కాంట్రాక్టు విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. `ఫ్లోరైడ్‌ బాధ తీర్చిన పార్టీగా టిఆర్‌ఎస్‌ వైపు నిలిచిన జనం. `ఈ ఎన్నికలలో సురక్షితమైన మంచి నీటి ప్రభావం కూడా రాజకీయంలో భాగమైంది. `ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో టిఆర్‌ఎస్‌…

Read More

ఓటు నీ ఆయుధం

దానిని అమ్మకానికి పెట్టకు… నోటు కోసం ఎదురుచూడకు.. నోటు పట్టుకొచ్చేవాడిని చీకొట్టు… ప్రలోభాలకు గురికాకు… ఆగం‌ కాకు.. నిజాయితీ గా ఓటేసి గర్వపడు… మనస్సాక్షి చెప్పిందే విను.. ఓటు పవిత్రమైనది… మీ జీవితాలను మార్చేది. ఒకనాడు ఎన్నికలంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఓటు వేసే సమయంలో మనస్సాక్షి, ఆత్మసాక్షితో వేసేవారు. కానీ ఇప్పుడు ప్రలోభాలకు గురై నాయకులు చెప్పిన మాటలకు తలొగ్గుతున్నారు. ఓటును అపహాస్యం చేస్తున్నారు. ఓటు ఎంతో పవిత్రమైనది. ఇప్పుడున్న కాలంలో నిస్వార్ధ నాయకులు లేరు….

Read More

ప్రచారం స్వస్తి- ప్రలోభం జాస్తి! మూగబోయిన మైకులు.

రాజగోపాల్‌ రెడ్డి బిజేపిలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక.  నాలుగు నెలలుగా మునుగోడు వార్తల్లో నిలిచింది. ఎంతో ఆసక్తిని తేలుతున్న ఉప ఎన్నిక. ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందు నుంచే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత వరుసగా బహిరంగ సభలు. ఆ తర్వాత అక్కడే మకాం వేసిన రాజకీయ పార్టీలు. మూడు నెలలుగా హోరెత్తిన ప్రచారం. ప్రజలు ఎవరిని కనికరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి… ఎవరికి వారే వేసుకుంటున్న లెక్కలు! గెలుపు,…

Read More

దిగజారుడు, దివాళాకోరు రాజకీయం బిజేపిది: మంత్రి హరీష్‌రావు.

`నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేని బిజేపినేతలు. `చెప్పుకోవడానికి నిజాలు లేక, అబద్దాల మీద రాజకీయాలు చేస్తున్నారు.  `పదే పదే అబద్దాలు ప్రచారం చేసి, నిజాలని నమ్మించాలని దిక్కుమాలిన రాజకీయాలు బిజేపివి. `రాష్ట్రంలో అతి ఎక్కువ రైతు బంధు అందుతున్న నియోజకవర్గం మునుగోడు. `మునుగోడులో 1,01279 మంది రైతులు రైతు బంధు పొందుతున్నారు.  `వానాకాలంలోనే 131 కోట్ల, 82లక్షల రూపాయలు అందించడం జరిగింది.  `40వేల ఆసరా పెంన్షన్లు అందుతున్నాయి.  `1200 మంది రైతులకు రైతు భీమా…

Read More

బిజేపిని విశ్వసించే వాళ్లే లేరు : ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్‌ రెడ్డి

కట్టాతో మునుగోడు నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఓట్లసలే పడవు. మునుగోడును ముంచి కాంట్రాక్టు తెచ్చుకొన్నాడు. మూడేళ్ల నుంచి జనాన్ని గాలికొదిలేశాడు. అదే టిఆర్‌ఎస్‌ గెలిస్తే మునుగోడు అద్దయ్యేది…ప్రగతి పరుగులు పెట్టేది. మిషన్‌ భగీరథ నీళ్లు అందరికన్నా ముందు వచ్చినట్టు, అనేక అభివృద్ధి పనులు జరిగేవి. కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే…. సిఎం కేసిఆర్‌ సభ సూపర్‌ సక్సెస్‌… పెద్ద ఎత్తున ప్రజలొచ్చారు…సిఎం చెప్పింది విన్నారు. నిజానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారు. సిఎం…

Read More

అన్నా, తమ్ముడి మధ్య తేడా’0’ నే!?

`కూడిన సున్నాతో వేలకోట్లకు పెరిగిన సంపాదన? `కట్టాతో మునుగోడు నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. `కుటుంబంలో రేపటి తరం కోసం, మునుగోడుకు చేసిన మోసం! `ఆనాడు అన్నకు పులిచింతల పేరు మీద 18వందల కోట్లు? `ఈనాడు తమ్ముడికి కేంద్రం నుంచి 18వేల కోట్లు? `కాంట్రాక్టులలో కూడా ఫ్యాన్సీ నెంబర్లు… `పులిచింతల కడితే అందులో దూకేస్తా అన్నాడు అన్న. `రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు తీసుకొని కట్టిందే వెంకన్న. `ఆనాడు నల్గొండ రాజకీయాలు అడ్డం పెట్టుకొని… అన్న…

Read More

టిఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌

`మెజారిటీ ఎంతనేదే లెక్కలేయాలి. `మునుగోడులో కారు జోరు…ప్రతిపక్షాలు బేజారు `కట్టాతో చౌటుప్పల్‌ నుంచి ఎమ్మెల్యే నరేందర్‌. `ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో సర్థేసుకున్నాయి.. `ప్రతిపక్షాలను ప్రచారానికి కూడా ప్రజలు రానివ్వడం లేదు. `రాజగోపాల్‌ రెడ్డి నైతే తరిమికొడుతున్నారు. `గ్రామాలలోకి రాజగోపాల్‌ రెడ్డిని రావొద్దనే అంటున్నారు. `ఇక కాంగ్రెస్‌ ప్రచారం నుంచి ఎప్పుడో తప్పుకున్నది. `పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు. `నాయకులంతా రాహుల్‌ గాంధీ భజనకు వెళ్లారు. `మునుగోడు ప్రచారం చేసినా గెలిచేది లేదన్నది తెలిసిపోయింది. `టిఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా…

Read More

మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయం ప్రభంజనమే.

`ప్రజాస్వామ్యంలో సంక్షేమ నాయకుడు కేసిఆర్‌ కు మునుగోడు ప్రజల బహుమతే… `కట్టాతో వద్దిరాజు రవిచంద్ర మునుగోడు నుంచి `ప్రజల స్పందన చూస్తుంటే మెజారిటీ చాలా వుండే అవకాశం వుంది. `ప్రజలు ధైర్యంగా టిఆర్‌ఎస్‌ కే ఓటు వేస్తామని చెబుతున్నారు. `ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అచంచలమైన విశ్వాసంతో వున్నారు. `ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా వుంది.  `మిషన్‌ భగీరథ తో నీళ్ల కష్టాలు తీరాయి. `ఫ్లోరైడ్‌ రక్కసి పీడ వదిలిపోయింది.  `పెన్షన్‌ లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్‌ వైపే! `రైతుబంధు…

Read More

50 వేల మెజారిటీతో గెలుస్తున్నం: తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు.

  `కట్టాతో రవీందర్‌ రావు మునుగోడు నుంచి… `ఆగష్టు నుంచే గడపగడపకు… `బిజేపి దంతా పైన పటారమే… `గ్రామాలలో బిజేపికి కార్యకర్తలే లేరు… `పిడికెడు నాయకులతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు… `రాజగోపాల్‌ రెడ్డి ని మళ్ళీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. `ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే… `చేతులెత్తేసినట్లే లెక్క… `బిజేపి, కాంగ్రెస్‌ నాయకులంతా టిఆర్‌ఎస్‌ చేరుతూనే వున్నారు. `బిజేపి, కాంగ్రెస్‌ శిబిరాలు ఎప్పుడో కకావికలమైనవి. `టిఆర్‌ఎస్‌ రోడ్‌ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు….

Read More

మునుగోడు జీవితాలను నిలబెట్టింది కేసిఆర్‌ :ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.

`మిషన్‌ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది. `కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. `మిషన్‌ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది. `మునుగోడులో మంచినీరే సంజీవని. `ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది. `కనికరం లేని కాంగ్రెస్‌ నేతల శాపమే ఫ్లోరోసిస్‌ రక్కసి. `ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్‌ నాయకులకు జాలి కలగలేదు. `ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు. `మునుగోడు మీద రాజగోపాల్‌ రెడ్డి…

Read More

పూటకోమాట…!

  `మాయమాటలు…ఊసరవెల్లి రంగులు?  `రెండు రోజుల్లో మూడు మాటలు! `కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీస్‌ `రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం… `ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు…. `నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు… `కాంగ్రెస్‌ గెలిచేది లేదంటున్నాడు! `నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…! `రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు…. `నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు… `రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం… `ఇన్ని జిత్తుల మారి వేషాలా? `ప్రజా ప్రతినిధిగా ఇన్ని…

Read More

కేసిఆర్‌తో గోక్కుంటే అట్లుంటది మరి!

`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి… `ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి… ` కేసిఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు… `కేసిఆర్‌ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు. `మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల. ` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది… ` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది… ` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది… `ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు… ` ఉద్యమాన్ని,…

Read More

టపాసుల మోతకు వేళాయె..

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. దీపావళి పండుగ ఎంత కాంతిని ఇస్తుందో ఒక్కసారి అంతే విషాదాన్ని కూడా నింపుతుంది. ఇంటిల్లిపాది ఆనంద ఉత్సహల మధ్య జరుపుకునే పండుగ రోజు ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. 24న జరగనున్న పండగ సందర్భంగా బాణాసంచా పేలి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అనుమతి తప్పనిసరి సిఐ చంద్రశేఖర్ రెడ్డి. హనుమతులు లేకుంటే షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు పోలీస్ నిబంధనలు కఠిన తరం విక్రయదారులు జాగ్రత్తలు…

Read More

నిన్న- ఆగడు… దూకుడే! నేడు- నేను… ఒంటరే!!

`జ్ఞానోదయంలో తన్నుకొచ్చే కన్నీరే!!! `తుంటరి మాటలు తెచ్చిన తంటా! `నోటి దురుసుతో ఒంటరై…దూకుడెక్కువై….దారి కరువై… ` రేవంత్‌ ఒంటరే…అని మొదటి నుంచి చెబుతున్న నేటిధాత్రి… `ప్రతి సందర్భంలోనూ రేవంత్‌ ను హెచ్చరిస్తూనే వస్తోంది నేటిధాత్రి… `సీనియర్లుతో పెట్టుకుంటే సీన్‌ సితారే అని ఎప్పుడో చెప్పింది… `చెప్పగా వినకపోతే చెడంగ చూడాలే…అనే సామెత నిజం చేసిన రేవంత్‌… `ఐపిఎస్‌ అని హోం గార్డులాగా కంగారు పడుతున్న రేవంత్‌.. ` ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగేవారేరీ…కలిసివచ్చేవారేరీ.. ` సీనియర్లను కాదన్న…

Read More

పాడులోకం…పాపపు కాలం!

`కనికరం లేని సమాజం- కదలని మానవత్వం!? `మహానగరంలో పసిపాపపై పైశాచికత్వం…! `ఆ తల్లిదండ్రుల ఆక్రందన వినిపించడం లేదా? `పసిపిల్లల పాలిట పాపాత్ముల పాపపు పనులు? `అది అంతా ఉన్నత వర్గాలుండే సమాజ సమూహం! `అక్కడ పసిపిల్లకు అన్యాయం జరిగితే స్పందించలేరా? `మానవ మృగాన్ని శిక్షించేందుకు కలిసి రాలేరా? `అబాగ్యులైన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేరా? `వారికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం అండగా నిలబడలేరా? `జంతువులకు వున్న రక్షణ ఆడపిల్లకు లేదా? `ఆడపిల్లగా పుట్టడమే శాపమా? `ఆడపిల్ల…

Read More

ప్రధాని మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం విచారకరం:ఎంపీ రవిచంద్ర

బీజేపీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది:ఎంపీ రవిచంద్ర రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయడం వృధా:ఎంపీ రవిచంద్ర చండూరులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర చండూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.ఆయన పార్టీ బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాలకు,పేద సాదలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు.ఆ పార్టీ ఏలుబడిలో…

Read More

సీనియర్లను పక్కా పక్కనపెట్టుడే!?

` తెలుగు కాంగ్రెస్‌ చేయడమే లెక్క! `చంద్రబాబు చెప్పిందే జరిగేదక్కడ? ` కాంగ్రెస్‌ నిండా తెలుగు దేశం నేతలు నింపుడే…సీనియర్లకు రిటైర్మెంట్‌ ఇచ్చుడే! ` పైకి నవ్వుతూనే పక్కకు నెట్టేసుడే! `ఏఐసిసి ఎన్నికలే వేదికగా మొదలైన పర్ఫెక్ట్‌ స్కెచ్‌! `ఏఐసిసి ఎన్నికలలో సీనియర్లుకు అటు పిలుపు…ఇటు పులుపు! ` గాంధీ భవన్‌ సాక్ష్యిగా అవమానం! `పొమ్మనలేక పొగబెట్టడమే రేవంత్‌ రాజకీయం… ` పొన్నాల మనస్తాపం…. `దామోదర రాజనర్సింహా నారాజ్‌…. `ఒక్కొక్కరిగా బడుగు నేతలను బైటకు పంపుడే! `ఆత్మాభిమానం…

Read More

ప్రైవేటు ఆసుపత్రుల దొంగ దందాలు!?

`తమ వ్యాపారం తగ్గిందని అడ్డదారులు? `ప్రభుత్వాసుపత్రులలో జరిగే చిన్న చిన్న సంఘటనలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేయడం? `ప్రజలను భయాందోళనలకు గురిచేయడం? `మళ్ళీ తమ వ్యాపారం సాగేందుకు ఎంచుకున్న అక్రమ మార్గం? `ప్రసూతి వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రుల వైపే ప్రజలు. `ప్రైవేటు వైద్యం వైపు చూడని గర్భిణీలు… `సాధారణ కాన్పులు ప్రభుత్వాసుపత్రులలో… `ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్లు ఎక్కువ? `మోయలేని ఖర్చుతో పాటు సిజేరియన్‌ వల్ల అనారోగ్యం! `నెలలపాటు విశ్రాంతి…దీర్ఘకాలిక సమస్యలు… `ప్రభుత్వాసుపత్రులలో కేసిఆర్‌ కిట్‌…నగదు ప్రోత్సాహం……

Read More
error: Content is protected !!