
ఘనపురం స్టేషన్ లో నిరసనల వెల్లువ , పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
ఘనపురం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కలిగించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై నిరసన శవ యాత్రలు చేపట్టడం జరిగింది ర్యాలీగా శవాన్ని ఊరేగింపు చేశారు ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజున ఘనపూర్ స్టేషన్ నియోజక వర్గంలో అన్ని గ్రామాలలో ఈ నిరసనలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని ప్రతిదీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ రైతాంగాన్ని…