
రైతన్న నేస్తం కేసిఆర్
` రైతు సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్. ` కేసిఆర్ నాయకత్వంలో దేశ ప్రగతి పరుగులు. `బిఆర్‌ఎస్ తోనే దేశ మంతా కాంతులు… `తెలంగాణ రూపు రేఖలు మార్చారు. `ఎనమిదేళ్ల కింద తెలంగాణలో గోసలు. ` ఇప్పుడు తెలంగాణ బంగారు పంటలు. `ఒక నాడు ఎండిన బీడులు… `ఇప్పుడు పచ్చని పసిడి సిరుల పల్లెలు. `ఎటు చూలినా నీళ్లే….కను చూపు మేర పొలాలే… `పచ్చదనం పర్చుకొని పరవశిస్తున్న భూములు. `చెరువుల నిండుగా….మత్స్య సంపద పండగ….