
మహిళా లోకపు ఆర్తి, తెలంగాణ స్పూర్తి కవిత.
` చెట్టు పేరు చెప్పి రాజకీయాల బతుకు షర్మిలది? `వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిలపై చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు. `నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చిట్ చాట్…. `అడుగడుగునా వైఎస్ కుటుంబం ఎప్పటికీ తెలంగాణకు అడ్డంకే! `తెలంగాణ మీద షర్మిల మాటలన్నీ మొసలికన్నీళ్లే? `కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్థాయి షర్మిలకు వుందా? `షర్మిల తన జీవితంలో సామాజిక సేవ అనే పదం వుందా? ` తెలంగాణ కోసం…